రేణుకా చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజ్యసభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
| image = Renuka chaudary.jpg
| caption =
| birth_date ={{birth date and age|1954|8|13|df=y}}
| birth_place =[[విశాఖపట్నం]], [[ఆంధ్ర ప్రదేశ్]]
| residence = [[హైదరాబాదు]]
పంక్తి 28:
 
==రాజకీయ జీవితం==
రేణుక [[బెంగుళూరు]] లోని [[m:en:Karnatak University|కర్ణాటక విశ్వవిద్యాలయం]] నుండి పారిశ్రామిక మానసికశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందారుపొందింది. ఈమె 1984లో [[తెలుగుదేశం పార్టీ]]లో చేరి ప్రారంభించారుప్రారంభించింది. ఈమె 1986 నుండి 1998 వరకు రెండు సార్లు [[రాజ్య సభ]] సభ్యురాలుగా పనిచేశారుపనిచేసింది. 1998 సంవత్సరంలో ఈమె [[భారత జాతీయ కాంగ్రెసు]]లో చేరారుచేరింది. ఈమె 1999 మరియూ 2004 [[లోక్‌సభ]] ఎన్నికలలో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యారుఎన్నికయ్యింది. [[హెచ్.డి.దేవగౌడ]] ప్రభుత్వంలొ ఈమె కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా 1997-98 మధ్యకాలంలో పనిచేశారుపనిచేసింది. [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో ముందుగా 2004 సంవత్సరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ఆ తరువాత 2006 నుండి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారుపనిచేసింది.<ref name="profile"/> 2009 ఎన్నికలలో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి ప్రత్యర్ది [[నామా నాగేశ్వరరావు]] చేతిలొ సుమారు లక్షా యాభైవేల ఓట్లతొ ఓడిపొయారుఓడిపోయింది. <ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రేణుకా_చౌదరి" నుండి వెలికితీశారు