సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 290:
* [[ద్వాదశదేవతారూపులు]] : (దైవసమానులు) 1.కన్నతండ్రి. 2. తనను పోషించినవాడు. 3. తనకు విద్య నేర్పినవాడు. 4. మంత్రమునుపదేశించినవాడు. 5. ఆపత్కాలమునందు ఆదుకున్నవాడు. 6. దారిద్ర్యమును పోగొట్టినవాడు. 7. భయమును పోగొట్టినవాడు. 8. కన్యాదానము చేసినవాడు. 9. జ్ఞానమునుపదేశించినవాడు. 10. ఉపకారము చేసినవాడు. 11. రాజు. 12. భగత్భక్తుడు. వీరందరూ దైవ సమానులు.
*[[ద్వాదశ పుష్కర తీర్థములు]] : 1.గంగా నదీ పుష్కరము. 2. నర్మదా నదీ పుష్కరము 3. సరస్వతి నదీ పుష్కరము. 4.యమున నదీ పుష్కరము 5. గౌతమీ నదీ పుష్కరము. 6. కృష్ణా నదీ పుష్కరము. 7. కావేరీ నదీ పుష్కరము. 8. తామరపర్ణీ నదీ పుష్కరము. 9. సింధూ నదీ పుష్కరము. 10. తుంగభద్ర నదీ పుష్కరము. 11. తపతీ నదీ పుష్కరము 12. సరయూ నదీ పుష్కరము.
* ద్వాదశావస్థలు : 1. శయనము, 2. ఉపవేశనము, 3. నేత్రపాణి, 4. ప్రకాశము, 5. గమనము, 6. ఆగమనము, 7. ఆస్థాని, 8. ఆగమము, 9. భోజనము, 10. నృత్యలిప్స, 11. కౌతుకము, 12. నిద్ర [ఇవి గ్రహముల యవస్థలు].
 
==13==