వికీపీడియా: కూర్పుల మధ్య తేడాలు

చి incorrect interwiki
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ విలీనము ఇక్కడ|వికీపీడియా(యాంత్రిక అనువాద కూర్పు) }}
[[దస్త్రం:Jimmy-wales-frankfurt2005-alih01.jpg|thumb|కుడి|జిమ్మీ వేల్స్]]
'''వికీపీడియా''' వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్చా [[విజ్ఞాన సర్వస్వము]]. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ అయిన [[వికీమీడియా]] ఫౌండేషన్ నిర్వహిస్తుంది. '''వికీ''' అనగా అనేక మంది సభ్యుల సమైక్యసమిష్టి కృషితో సులభంగా [[వెబ్ సైటు]] ను సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. '''ఎన్‌సైక్లోపీడియా''' అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది [[2001]]లో [[జిమ్మీ వేల్స్]], [[లారీ సాంగర్]]లచే ప్రారంభించబడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, [[ఇంటర్నెట్]] లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.
== చరిత్ర ==
[[దస్త్రం:L_Sanger.jpg|thumb|right|లారీ సాంగర్]]
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా" నుండి వెలికితీశారు