వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 98:
[[వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి]] పేజీ తయారు చేశాను. ఆసక్తిగల వారు ఆ పేజీలో తమ వికీసంతకం చేయండి. ఐదారుగురు చేరితే ప్రాజెక్టుని అధికారికంగా ప్రారంభించవచ్చు. మొదటి విడత ప్రాజెక్టులో ఆసక్తి చూపటానికి ఆఖరుతేది:14 జనవరి 2014. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:55, 8 జనవరి 2014 (UTC)
;వికీట్రెండ్స్ ఆధారిత నాణ్యతాభివృద్ధి వికీప్రాజెక్టుృ-201401 వీక్షణల విశ్లేషణ
[[వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#ఫలితాలు]]ప్రకారం, 201401లో మొత్తము వీక్షణలుసుమారువీక్షణలు గతసంవత్సరం అదేనెలతో పోల్చితే సుమారు '''4%''' తగ్గినా పైస్థాయి 10వ్యాసాల వీక్షణలు '''22%'''వృద్ధి చెందాయి. దీనికి కొన్ని ప్రత్యేకకారణాలున్నా కొంత మేరకు నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సహాయ పడిందని భావించవచ్చు. ఈ మొదట విడత ప్రణాళిక పూర్తయినతరువాత విశ్లేషిస్తే మరింత నమ్మకమైన ఫలితాలు దొరికే అవకాశముంది. సహసభ్యులందరూ తమ ఆసక్తి మేరకు ఈ ప్రాజెక్టులో పనిచేసే వీలున్నందున,ప్రాజెక్టులో చేరి సహకరించవలసినదిగా కోరుతున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:34, 1 ఫిబ్రవరి 2014 (UTC)
 
==నా సిస్టం లో సాంకేతిక సమస్య... పరిష్కారానికి మార్గం చూపగలరా???==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు