వికీపీడియా:తొలగింపు పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
చి +వర్గం
పంక్తి 1:
{{guideline}}
ఓ పేజీని తొలగించడం, లేదా ఉంచెయ్యడం ఎలా చెయ్యాలో వివరించే పేజీ ఇది. సాధారణంగఅ, పేజీని తొలగింవ్చే బాధ్యత నిర్వాహకులదే. కానీ, వికీపీడియాలో మంచి దిద్దుబాటు అనుభవం కలిగిన సభ్యులు [[వికీపీడియా:తొలగింపు పద్ధతి#Non-administrators closing discussions|నిర్వాహకులు కానివారు చర్చను ముగించడం]] పేజీలోని నిబంధనలకు లోబడి చర్చలను ముగించ'''''వచ్చు'''''. ముగింపు నిర్ణయాలను నిర్వాహకులు [[వికీపీడియా:తొలగింపు సమీక్ష|సమీక్షించి]] అవసరమైతే మళ్ళీ తెరవవచ్చు.
 
ఎవరైనా సరే, తాము కూడా పాల్గొన్న చర్చను తామే ముగించరాదు.
పంక్తి 46:
చర్చను ముగించాక, పేజీ ఇలా కనబడుతుంది:
 
{{వ్యాతొలపైన}} '''ఫలితం'''. [[User:నేను|నేను]] తేదీ<br>
 
====[[పేజీపేరు]]====
''చర్చ తీగ''<br>
{{వ్యాతొలకింద}}
 
 
'''గమనిక:''' ఈ పద్ధతంతా ఆటోమాటిగ్గా జరిపేందుకు కొన్ని ఉపకరణాలున్నాయి. వాటిని వాడదలిస్తే అనుభవం ఉన్న నిర్వాహకుని సంప్రదించండి.
Line 111 ⟶ 110:
# వర్గాలకు పేర్లు పెట్టే విధానంలో మార్పుచేర్పులు చెయ్యాలనే ప్రతిపాదనకు కూడా విస్తృత ఏకాభిప్రాయం ఏర్పడితే సదరు మార్పులు కూడా చెయ్యండి..
 
ఇది చర్చను ముగించే వాడుకరి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయంతో మీరు విభేదిస్తే, దాన్ని ఆ వాడుకరితో చర్చించండి.
 
<span id="Header and footer text - CFD"/>
Line 118 ⟶ 117:
 
====[[:వర్గం:ఉదాహరణ వర్గం]]====
{{వర్గచర్చపైన}} '''ఫలితం'''. [[సభ్యుడు:నేను|నేను]] తేదీ<br>
 
''చర్చ తీగ''<br>
Line 142 ⟶ 141:
# మూసకు చెందిన వర్గం ఉండి, దాన్ని వేరే వాటి కోసం వాడి ఉండకపోతే, దాన్నీ తొలగించవచ్చు.
 
ఇది చర్చను ముగించే వాడుకరి విచక్షణపై ఆధారపడి ఉంటుంది. నిర్ణయంతో మీరు విభేదిస్తే, దాన్ని ఆ వాడుకరితో చర్చించండి.
 
<span id="Header and footer text - TFD"/>
Line 254 ⟶ 253:
::* నిర్వాహకులు కానివారికి తొలగించే అనుమతులు ఉండవు కాబట్టి, "తొలగించు" నిర్ణయాలు, అవి సర్వామోదంతో తీసుకున్నవైనప్పటికీ, ఉన్న చర్చలను ముగించరాదు.
::* ఏదైనా సందర్భంలో నిర్వాహకుడు చర్చను ముగించడం మరచి, పేజీని తొలగించేస్తే, సదరు చర్చను ముగించేటపుడు ఆ నిర్వాహకుని పేరును ముగిఒంపు సారాంశంలో ఉదహరించాలి.
:* మీరు దిద్దుబాట్లు చేసి, తొలగింపు చర్చలో మీ అభిప్రాయాన్ని వినిపించినపుడు సదరు చర్చను మీరు ముగించరాదు. ఒకవేళ ఆ తొలగింపును మీరే ప్రతిపాదించి ఉంటే, ఆ ప్రతిపాదనను ఉపసంహరించదలిస్తే, చర్చలో పాల్గొన్న ఇతర సభ్యుల అందరి అభిప్రాయమూ అదే అయితే అలాంటి సందర్భంలో మీరు ఆ చర్చను ముగించవచ్చు.
 
నిర్వాహకులు కానివారు చర్చను ముగించేటపుడు నిర్ణయంలో తమ సభ్యత్వ స్థాయిని తెలియజేయాలి. నిర్వాహకులు నిర్ణయాలను సమీక్షించి, వాటిని తిరిగి తెరవవచ్చు.
 
===నిర్వాహకులు కానివారు వర్గాల చర్చను ముగించడం===
Line 272 ⟶ 271:
*[[వికీపీడియా:తొలగింపు పద్ధతి పరిచయం|తొలగింపు పద్ధతి పరిచయం]]
*[[వికీపీడియా:తొలగింపు రద్దు విధానం|తొలగింపు రద్దు విధానం]]
 
 
[[వర్గం:వికీపీడియా తొలగింపు|{{PAGENAME}}]]
[[వర్గం:వికీపీడియా పద్ధతులు|{{PAGENAME}}]]
<!--BetacommandBot Exclude-->
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]