వికీపీడియా:నిర్ధారత్వం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: lt తొలగిస్తున్నది: ca:Verificabilitat (missing) మార్పులు చేస్తున్నది: ms, de, it, ar
చి +వర్గం
పంక్తి 11:
==ఆధారం ఎవరు చూపాలి?==
వికీలో ఆ విషయం వ్రాసిన వారు లేదా చెరిపివేసిన విషయాన్ని పునస్థాపించినవారు తగిన ఆధారాలను చూపాలని ఆశిస్తాము. ఇందుకు విషయంపాఠంలోపల అంతర్గతంగా సముచితమైన మూలాలను పేర్కొనవలసి ఉంది. <ref>When content in Wikipedia requires direct substantiation, the established convention is to provide an inline citation to the supporting references. The rationale is that this provides the most direct means to verify whether the content is consistent with the references. Alternative conventions exist, and are acceptable '''when''' they provide '''clear and precise''' attribution for the article's assertions, but inline citations are considered "best practice" under this rationale. For more details, please consult [[:en:Wikipedia:Citing_sources#How_to_cite_sources]].</ref>
 
 
అలా మూలాలను చూపని పక్షంలో ఆ విషయాలను తొలగించడం సరైన పద్ధతి. అయితే రచయితలకు తగిన హెచ్చరిక, అవకాశం ఇచ్చేందుకు మూలాలు అవసరమనిపించిన చోట {{tl|fact}} అనే మూసను ఉంచి, దానికి తగిన స్పందనలను పరిశీలించండి . లేదా వ్యాసంలో కనిపించని వ్యాఖ్యలు ఉంచితే రచయితలు దానిని దిద్దుబాట్ల సమయంలో మాత్రమే చూడగలుగుతారు.
Line 35 ⟶ 34:
===స్వీయ ప్రచురణలు===
స్వీయ ప్రచురణలు అంటే కర పత్రాలు కావచ్చును. పార్టీ ప్రణాళికలు కావచ్చును. లేదా వ్యక్తులు లేదా సమూహాలు నడిపే వెబ్‌సైటులు కావచ్చును. చాలా [[బ్లాగు]]లు ఈ కోవలోకి వస్తాయి. అటువంటి ప్రచురణలలో ఉన్న విషయాలు ఆ దృక్కోణాన్ని ఉదాహరించడానికి తప్ప ఇతర నిర్ధార ప్రయోజనాలకు వాడడం వలన ప్రయోజనం లేదు.<ref>"Blogs" in this context refers to personal and group blogs. Some newspapers host interactive columns that they call blogs, and these may be acceptable as sources so long as the writers are professionals and the blog is subject to the newspaper's full editorial control. Where a news organization publishes the opinions of a professional but claims no responsibility for the opinions, the writer of the cited piece should be attributed (e.g., "Jane Smith has suggested ..."). Posts left by readers may never be used as sources.</ref>
 
 
స్వీయ ప్రచురణలు ఆ రంగంలో ఆ వ్యక్తులకున్న స్థానాన్ని బట్టి అంగీకరించవచ్చును. కానీ ఇటువంటి మూలాలను విచక్షణతో, తప్పని పరిస్థితిలో మాత్రం వాడాలి. అది ఆ వ్యక్తుల లేదా సంస్థల ప్రయోజనాలను పెంపొందించే ఉద్దేశ్యంతో రూపొందించబడిన మూలమైతే అసలు పనికిరాదు. ఒకరి అభిప్రాయం నిజంగా ఆమోదయోగ్యమైతే మరెక్కడైనా అది ప్రచురించబడి ఉండాలి. స్వీయ ప్రచురణలను ఆ రచయితల జీవిత చరిత్రకు సంబంధించిన వ్యాసాలలో మూలాలుగా అసలు వాడకూడదు.([[:en:WP:BLP#Reliable sources]]).
 
 
వికీపీడియాలోని వ్యాసాలను, వికీ చర్చలలోని విషయాలను మూలాలుగా పేర్కొనరాదు.
 
 
 
==ఇవి కూడా చూడండి==
Line 64 ⟶ 59:
{{Wikipedia policies and guidelines}}
 
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]
 
 
[[en:Wikipedia:Verifiability]]
Line 73 ⟶ 68:
[[es:Wikipedia:Verificabilidad]]
[[fa:ویکی‌پدیا:اثبات‌پذیری]]
[[fi:Wikipedia:Tarkistettavuus]]
[[fr:Wikipédia:Vérifiabilité]]
[[hu:Wikipédia:Ellenőrizhetőség]]
Line 79 ⟶ 75:
[[ja:Wikipedia:検証可能性]]
[[ka:ვიკიპედია:გადამოწმებადობა]]
[[lt:Wikipedia:Verifikavimas]]
[[lt:Vikipedija:Patikrinamumas]]
[[lt:Wikipedia:Verifikavimas]]
[[ms:Wikipedia:Pengesahan]]
[[nl:Wikipedia:Verifieerbaarheid]]
[[no:Wikipedia:Verifiserbarhet]]
[[pl:Wikipedia:Weryfikowalność]]
[[pt:Wikipedia:Verificabilidade]]
Line 90 ⟶ 87:
[[sl:Wikipedija:Preverljivost]]
[[sr:Википедија:Проверљивост]]
[[fi:Wikipedia:Tarkistettavuus]]
[[sv:Wikipedia:Verifierbarhet]]
[[no:Wikipedia:Verifiserbarhet]]
[[th:วิกิพีเดีย:การพิสูจน์ยืนยันได้]]
[[vi:Wikipedia:Thông tin kiểm chứng được]]
[[tr:Vikipedi:Doğrulanabilirlik]]
[[uk:Вікіпедія:Верифіковуваність]]
[[vi:Wikipedia:Thông tin kiểm chứng được]]
[[yi:װיקיפּעדיע:פעסטשטעלן]]
[[zh:Wikipedia:可供查證]]