వెంట్రుక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
* [[జననేంద్రియాలు]] మీద వెంట్రుకలు - [[జఘన జుట్టు]]
 
==తెల్ల జుట్టు నివారణ పద్దతులు==
#పెద్ద ఉసిరికాయను ముక్కలు చేసి, బాగా ఎండబెట్టి, పొడిని చేసి, కొబ్బరి నూనె తో ఆ మిశ్రమాన్ని పదిరోజులు ఉంచి, చివర బాగా వడగట్టుకొని రోజూ తలకు రాసుకుంటే [[తెల్ల జుట్టు]] రాదు.
==జుట్టుకు పోషణ==
# జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పుల గురించే ఆలోచిస్తాం. కానీ ఆహార పరంగా నిర్లక్ష్యం చేస్తే కొన్ని పోషకాలు కూడా అలాంటి సమస్యల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు జుట్టుకు ఎదురయ్యే సమస్యల్ని గమనించుకుని కొన్నిరకాల పోషకాలు అందేలా చూసుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/వెంట్రుక" నుండి వెలికితీశారు