శ్రీరామనవమి: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox holiday
'''శ్రీరామనవమి''' [[హిందూ మతము|హిందువులకు]] ఒక ముఖ్యమైన [[పండుగ]].
|holiday_name = Sree Ram Navami
|type = hindu
|image = Srisita ram laxman hanuman manor.JPG
|caption = [[Rama|Ram]] (center), with consort [[Sita]], brother [[Lakshmana]] and devotee [[Hanuman]]
|official_name =
|nickname =
|observedby = [[Hindu]]s
|significance = Birth day of [[Rama|Ram]]; And Marriage Cermoney of [[Rama]] and [[Sita]]
|begins =
|ends = [[Chaitra]] [[Navami]], Ninth day of Chaitra month
|date2013 = 19 April
|date2014 = 8 April, Tuesday<ref>{{cite web | url=http://www.kalnirnay2014.in/2013/11/kalnirnay-marathi-calender-2014-month-april.html | title=Marathi Kalnirnay month of April 2014 | publisher=''[[Kalnirnay]]'' | accessdate=31 December 2013}}</ref>
|celebrations = 1 - 10 days
|observances = [[Puja (Hinduism)|Puja]], [[vrata]] (fast) and feasting
|relatedto = [[Rama]], [[Sita]]
|frequency=annual
}}
 
'''శ్రీరామనవమి''' [[హిందూ మతము|హిందువులకు]] ఒక ముఖ్యమైన [[పండుగ]].
 
[[శ్రీరాముడు]] [[వసంత ఋతువు]]లో [[చైత్ర శుద్ధ నవమి]], గురువారము నాడు [[పునర్వసు నక్షత్రము|పునర్వసు నక్షత్రపు]] కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో [[త్రేతాయుగం]]లో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా [[చైత్ర శుద్ధ నవమి]] నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల [[భద్రాచలం|భద్రాచల]]మందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
"https://te.wikipedia.org/wiki/శ్రీరామనవమి" నుండి వెలికితీశారు