ఆంధ్ర క్షత్రియుల శిలాశాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
*No. 732. (A. R. No. 802 of 1922.) ఇదుపులపాడు, చెన్నకేశవ దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద గరుడ స్తంభం రెండు వైపులా - వినుకొండకు ఉత్తర దిక్కున ఉన్న ఇడువులపాడు గ్రామాన్ని ప్రతాప రుద్రుడు భరద్వాజ గోత్రీకుడైన మాధవ మంత్రికి బహూకరించినట్లు వ్రాయబడింది. గజపతుల వంశావళి గురించి ఉంది.
*No. 733. (A. R. No. 375 of 1926.) పల్నాడు తాలూకా తంగేడ వద్ద ఓ శిధిలమైన రాయి మీద ప్రతాప రుద్రదేవ గజపతి పాలిస్తున్నట్లు చెప్పబడింది.
*No. 741. (A. R. No. 54 of 1912.) విశాఖపట్నం జిల్లా - వీరవల్లి తాలూకా చోడవరం వద్ద ఉన్న కేశవస్వామి ఆలయ స్తంభం మీద - గరుత్మంతుని చిత్రాన్ని బొండు మల్లయ్య అనే వాడు [[భూపతిరాజు]] వల్లభరాజు-మహాపత్ర శ్రేయస్సు కోసం సమర్పించినట్లు ఉంది.
 
==ఇంకా చదవండి==
2,197

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1015436" నుండి వెలికితీశారు