"న్యాపతి సుబ్బారావు పంతులు" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
 
==రాజమండ్రిలో==
[[File:Nyapathi subbarao panthulu.jpg|thumb|రాజమండ్రిలోని స్వాతంత్ర సమరయోధుల పార్కులో న్యాపతి సుబ్బారావు పంతులు విగ్రహం]]
ఉమ్మడి మద్రాసు రాష్టంలో సుబ్బారావు గౌరవ న్యాయమూర్తిగాను, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పని చేశాడు. 1880లో న్యాపతి సుబ్బారావు మద్రాసు నుంచి రాజమండ్రి తిరిగివచ్చి అక్కడే స్థిరపడ్డాడు. మరో 9 మంది న్యాయవాదులతో కలిసి రాజమండ్రి బార్ అసోషియేషన్ స్థాపించాడు. రాజమండ్రిలో సంఘసంస్కర్త [[కందుకూరి వీరేశలింగం]]తో సన్నిహితంగా మెలగేవాడు. వితంతు పునర్వివాహాలు జరిపించడంలో వీరేశలింగంకు సుబ్బారావు పంతులు ఎంతగానో సహకరించాడు. 1881లో స్థాపితమైన [[హితకారిణి సమాజం]] యొక్క మొదటి కార్యదర్శిగా నియమించబడి నిర్వహణలో, కార్యకలాపాల విస్తరణలో విలువైన సేవలందించాడు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1015628" నుండి వెలికితీశారు