చిలకమర్తి లక్ష్మీనరసింహం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 153:
::ఇనుప పట్టీలపై నుండి యేగునట్టి
::ధూమ శకటంబు వలె శ్రేణి దొలగకుండ
== ప్రాచుర్యం ==
[[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] రచించిన [[గణపతి (నవల)|గణపతి]] నవల బహుళ ప్రచారం పొందింది. [[ఆకాశవాణి|ఆకాశవాణిలో]] శ్రవ్యనాటికగా పలుమార్లు ప్రసారమైంది. చిలకమర్తి ఆశువుగా చెప్పిన ''భరతఖండంబు చక్కని పాడియావు'' పద్యం స్వాతంత్ర సమరంలో ప్రముఖ స్థానం పొందింది. [[గయోపాఖ్యానం]] నాటకం ప్రతులు లక్షకు పైగా అమ్ముడుపోయి ఆంధ్రదేశంలో అసంఖ్యాకమైన ప్రదర్శనలు పొందింది. ఆత్మకథలోని పలుభాగాలు విద్యార్థులకు తెలుగువాచకంలో పాఠంగా నిర్దేశించారు.
 
==బయటి లింకులు, వనరులు==
<references />