బెజవాడ గోపాలరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాజ్యసభ సభ్యులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
 
స్వాతంత్ర్య సమర యోధుడు, బహుభాషావేత్త, [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్రానికి]] రెండవ [[ముఖ్యమంత్రి]], '''డా.బెజవాడ గోపాలరెడ్డి'''. పదకొండు భాషల్లో పండితుడైన గోపాలరెడ్డి అనేక రచనలు కూడా చేసాడు. పరిపాలనాదక్షుడుగా, కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రిపదవులు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిత్వమే కాక, [[ఉత్తర ప్రదేశ్]] కు [[గవర్నరు]] గాను మరియు [[రాజ్యసభ]] సభ్యుడు (1958-1962) గా కూడా పనిచేసాడు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_గోపాలరెడ్డి" నుండి వెలికితీశారు