వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

19 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
:* తెలుగు వికీ ప్రచారానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం.కొన్ని సంవత్సరాల క్రితం గూగుల్ అంతర్జాలాన్ని పరిచయం చేయటంకోసం దేశమంతా గూగుల్ [http://www.google.co.in/intl/en/landing/internetbus/ ఇంటర్నెట్ బస్సు] అనే కార్యక్రమాన్ని చేపట్టి మంచి ఫలితాలు సాధించింది. అలాగే వికీపీడియా సభ్యులతో పాటు కొన్ని టేబ్లెట్ కంప్యూటర్లు మరియు అంతర్జాల సౌకర్యం సమకూర్చుకొని కేవల పట్టణాలకే పరిమితం కాకుండా యాత్ర మార్గంలో ప్రతి పల్లెకు తెలుగు వికీపీడియా పరిచయం చెయ్యటం మరింత లాభదాయకంగా వుంటుంది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:26, 2 ఫిబ్రవరి 2014 (UTC)
:* పనిలో పనిగా మల్లాదిగారు వికీ సభ్యులను రాజమండ్రి సెంట్రల్ జైలులో కాసేపు అరెస్ట్ చేసే ఏర్పాటు చేస్తే బావుండు (కాసేపు మాత్రమేనండోయ్), ఎప్పటి నుండొ కోరిక సెంట్రల్‌జైలు చూడాలని...[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 07:15, 2 ఫిబ్రవరి 2014 (UTC)
* తప్పకుండా...! ఇప్పుడే ఆ ప్రయత్నం ప్రారంభిస్తున్నాను...! ...[[వాడుకరి:Malladi kameswara rao|Malladiమల్లాది kameswaraకామేశ్వర raoరావు]] ([[వాడుకరి చర్చ:Malladi kameswara rao|చర్చ]]) 12:29, 2 ఫిబ్రవరి 2014 (UTC)
 
==WMF కు చేసుకున్న గ్రాంట్ కి సమ్మతి దొరికింది==
 
కొత్త పేజీలు సృష్టించడం కొత్త సభ్యులకు అంత తేలిగ్గా ఉన్నట్టు లేదు. "కొత్త పేజీని సృష్టించు" అని ఒక లింకును ఎడం పక్క లింకుల్లో చేరిస్తే ఎలా ఉంటుంది? -[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:18, 2 ఫిబ్రవరి 2014 (UTC)
*అద్భుతః...! ఈ ఇబ్బంది ఉన్న మాట నిజమే...! ఎంతయినా సీనియర్లు సీనియర్లే సుమా...! ...[[వాడుకరి:Malladi kameswara rao|Malladiమల్లాది kameswaraకామేశ్వర raoరావు]] ([[వాడుకరి చర్చ:Malladi kameswara rao|చర్చ]]) 12:29, 2 ఫిబ్రవరి 2014 (UTC)
445

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1015733" నుండి వెలికితీశారు