తెలుగుదేశం పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
== చంద్రబాబు నాయుడి శకం ==
[[దస్త్రం:ncbnpix1.jpg|right|thumb|widthpx|ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు<br />[[చంద్రబాబు నాయుడు]]]]
1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో [[చంద్రబాబు నాయుడు]] అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం"(4 సం" రామారావు గారి ని ప్రజలు ఎన్నుకున్నది + 5 సం" చంద్రబాబు ని ప్రజలు ఎన్నుకున్నది ) చరిత్ర సృష్టించాడు.
<big><big>1996లో రామారావు మరణమునకు పిదప ఆయన భార్య [[లక్ష్మీ పార్వతి]] అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్ధులు వారసత్వానికి పోటిపడిన తరుణములో మఱల చీల్చినది. అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవుట మొదలైన కారణాలతో 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో నామమాత్రముతన లేకుండాపార్టీ పోయిందిఅభ్యర్దులను గెలిపించుకోవడంలో విఫలంచెందినది. ఇప్పుడుకానీ అధికారికముగా తెలుగువెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్తాయిలో జరిగిన దేశముసర్పంచ్ పార్టీగాఎన్నికలలొ గుర్తింపబడుతున్నఅత్యధిక అధికస్తానాలను సంఖ్యాకగెలుచుకొని వర్గానికితిరిగి నాయకుడుతన [[చంద్రబాబుసత్తా నాయుడు]]చాటుకొంది.</big></big>
 
<big><big>చంద్రబాబు నాయుడు [[హైదరాబాదు|హైదరాబాదు]] ను మరియు రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చినాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ ను ''స్వర్ణాంధ్ర ప్రదేశ్'' గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.</big></big>
"https://te.wikipedia.org/wiki/తెలుగుదేశం_పార్టీ" నుండి వెలికితీశారు