వికీపీడియా:తెలుగు వికీ జైత్రయాత్ర - ఫిబ్రవరి 17-20: కూర్పుల మధ్య తేడాలు

తెలుగు వికీ జైత్రయాత్ర
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
== కార్యకమ నేపధ్యం ==
తెలుగు వికీపీడియా తన పదేళ్ళ నడకలో ఎన్నో సంచలనాలకు వేదికగా నిలచిందనడం అతిశయోక్తి కాదు. 'విజయ' ఉగాది విజయోత్సవాలు అందుకు ప్రధమ నిదర్శనమైతే, కొత్తవ్యాసాలచేరికలో, కొత్త వాడుకరుల ప్రవేశం, కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మరో నిదర్శనం. సహా సభ్యులను పురోగమన దిశలో నడిపించడంలో అధికారులు, నిర్వాహకులు చూపిస్తున్న చొరవ- సమయస్ఫూర్తి- సంయమనం రేపటి మన విజయ పరంపరకు ఆలంబనగా నిలుస్తాయనడం సత్యదూరం కాదు. ఇదే సందర్భంలో... ఫిబ్రవరి 17-20 తేదీలలో తెలుగు వికీ జైత్రయాత్ర - ఏర్పాటయ్యింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జైత్రయాత్ర చేస్తూ... భీమవరం, తణుకు, రాజమండ్రి, కాకినాడ, - (కుదిరితే మరో రెండు ఊళ్ళు కూడా) లలో అకాడమీలు, అవగాహనా సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే మార్గ మధ్యంలో చూడదగిన కొన్ని కొత్త పర్యాటక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. తద్వారా విజ్ఞాన విహారయాత్ర గా ఈ జైత్రయాత్ర సాగుతుంది.
== కార్యక్రమ నిర్వాహకులు ==
* [[మల్లాది కామేశ్వరరావు]] గారు