వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

1,234 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
==ఇప్పుడున్న వ్యాసాలేవో తెలిస్తే కదా కొత్తవేవో తెలియడానికి ??. ==
నా స్వీయ అభిప్రాయం ప్రకారం కొత్తసభ్యులు కొత్త పేజీలను సృష్ఠించ దానికి ప్రయత్నం చేయ కూడదు. ముందుగా ప్రస్తుతం వున్న వ్యాసాలేవో తెలిస్తే కదా..... తాము సృష్టించ బోయేది కొత్తదో పాతదో తెలియడానికి?? అంచేత వారు వ్రాసేదేదో వ్రాయనీయండి. వారు వ్రాసేదేది క్రొత్తదైతే క్రొత్తగా సృష్టించ బడుతుంది. పాత దైతే ఇదివరకు ఉన్న దానిలో విలీన మౌతుంది. ప్రప్రధమంగా ''వికీపీడియా'' గురించి వారికి అవగాహన ముఖ్యం. క్రొత్తవారు వికీపీడియాలో వ్రాయడమే గొప్ప. అది క్రొత్తదా పాతదా.... అనే విషయం తర్వాత వారే చూసుకుంటారు. లేదా నిర్వహకులు తగు సూచనలిస్తారు. ప్రప్రథమంగా ..... వారు వ్రాయడమే ప్రధాన అంశం. క్రొత్త వారికి నా వ్వక్తి గత సూచన ఏమంటే.....???..... క్రొత్తవారు మొదటగా.... విక్షనరీలోను.... మరియు వికీ సోర్సు లో గాని తమ రచనలు ప్రారంబిస్తే.... వారికే కొంత కాలంలో తగు అవగాహన వస్తుంది. ఆ తర్వాత వారిష్టం ఏది వ్రాస్తారో... అదే వ్రాస్తారు. నా వ్వక్తి గత అభిప్రాయం ప్రకారం ..... వికీపీడియా అంటే ఒకటే అనే అభిప్రాయము కొత్తవారిలో నాటుకుని వున్నది. అందులో అనేక విభాగాలున్నవని క్రొత్త వారికి తెలియ చెప్పడం మన ప్రధమ కర్థవ్యం. విక్షనరీ, వికీ సోర్సు , వికీ కామన్సు వంటి విభాగాలలో వారి ప్రథమంగా పాల్గొంటే మంచిదని నా అభిప్రాయం. ఎండు చేతనంటే ఆయా విభాగాలలో వున్న సరళ పద్దతే కారణం. వికీ పీడియా ఐతే..... అందులో వ్రాసిన విషయానికి మూల ఆధారమేమిటి? అది ఎక్కడినుండి తీసుకున్నారు? వారు తీసుకున్న మూలం నమ్మసక్యమైనదేనా..? ఆ మూలం శాస్వతమైనదా? నమ్మసక్యమైనదా? లాంటి సవా లక్ష ప్రశ్నలు ఎదురౌతాయి. క్రొత్తవారు వికీ పీడియాలో వారి ఉత్సాహం కొద్దీ వ్రాయడం ప్రారంబించడానికి మొదలు పెట్టగానే.... నిర్వహకులు... తమ విధి నిర్వహణ లో భాగంలో .... వారు వ్రాసిని వ్యాసానికి మూలం ఏమిటి?... అది నమ్మశక్యమేనా..? అనే సందేహాలు వెలుబుచ్చితే..... క్రొత్తవారు బెదిరి పోయి తమ వ్యాసంగాన్ని విరమించుకునే ప్రమాదమున్నది. కనుక క్రొత్తవారిని ముందుగా.... విక్షనరీ... వికీ సోర్స్ వంటి విభాగాలలో ప్రవేశం అయితే మంచిది. వాటిలో అయితే నకల హక్కులు అంతగా వుండవు. తర్వాత వారికి కొంత కాలంలో అసలు విషయం పూర్తిగా అవగాహన అవుతుంది. క్రొత్త వారు కొంత కాలం ఇందులో నిలబడతారు....... లేదంటే.... ???? ఇది నా వ్యక్తి గత అభిప్రాయము మరియు అనుభవము సుమా..... [[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] ([[వాడుకరి చర్చ:Bhaskaranaidu|చర్చ]]) 17:32, 2 ఫిబ్రవరి 2014 (UTC)
 
కళాశాలలో జరిగే వికీ ఏకాడమి లకు విద్యార్డులకు విజ్ఞానము మరియు సాంకేతికం మీద కొన్ని మొలకలు,లేదా సాధారణ పాఠ్య అంశాలమీద తమ వ్యాసంగాన్ని ప్రారంబించడాని ప్రోత్సహిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం వికీ సోర్సు లకు స్వేచ్చా హాక్కుల మీద కొత్తవారికి అంత అవగాహన ఉండక పోవచ్చు వాటికి నకల హక్కులు చాలా ప్రధానం కదా ! ,విక్షనరీ లో ప్రస్తుతం వాడుక పదాలకు అర్ధాలు వున్నాయి కొత్తగా పుట్టిన పదాలకు తత్సమాన తెలుగు అర్ధాలు ఇవ్వటం కొంచెం కస్టమని నా భావన. --కశ్యప్ 05:28, 4 ఫిబ్రవరి 2014 (UTC)
4,796

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1016306" నుండి వెలికితీశారు