వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 398:
:* తెలుగు వికీ ప్రచారానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం.కొన్ని సంవత్సరాల క్రితం గూగుల్ అంతర్జాలాన్ని పరిచయం చేయటంకోసం దేశమంతా గూగుల్ [http://www.google.co.in/intl/en/landing/internetbus/ ఇంటర్నెట్ బస్సు] అనే కార్యక్రమాన్ని చేపట్టి మంచి ఫలితాలు సాధించింది. అలాగే వికీపీడియా సభ్యులతో పాటు కొన్ని టేబ్లెట్ కంప్యూటర్లు మరియు అంతర్జాల సౌకర్యం సమకూర్చుకొని కేవల పట్టణాలకే పరిమితం కాకుండా యాత్ర మార్గంలో ప్రతి పల్లెకు తెలుగు వికీపీడియా పరిచయం చెయ్యటం మరింత లాభదాయకంగా వుంటుంది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:26, 2 ఫిబ్రవరి 2014 (UTC)
:* పనిలో పనిగా మల్లాదిగారు వికీ సభ్యులను రాజమండ్రి సెంట్రల్ జైలులో కాసేపు అరెస్ట్ చేసే ఏర్పాటు చేస్తే బావుండు (కాసేపు మాత్రమేనండోయ్), ఎప్పటి నుండొ కోరిక సెంట్రల్‌జైలు చూడాలని...[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 07:15, 2 ఫిబ్రవరి 2014 (UTC)
:* తప్పకుండా...! ఇప్పుడే ఆ ప్రయత్నం ప్రారంభిస్తున్నాను...! ...[[వాడుకరి:Malladi kameswara rao|మల్లాది కామేశ్వర రావు]] ([[వాడుకరి చర్చ:Malladi kameswara rao|చర్చ]]) 12:29, 2 ఫిబ్రవరి 2014 (UTC)
:* జైత్ర యాత్రకు ముందస్తు ఏర్పాట్లకొరకు సభ్యులు ఎందరు పాల్గొంటారు అనేది ముఖ్యం కనుక సహ సభ్యులు ఉత్సాహంగా దీనిలో పాల్గొనేందుకు ముందుకు వచ్చి తమ అభిప్రాయాలు తెలియచేయాలని మరియు ముందస్తు నమోదుచేసుకోవాలని మ్నవి...[[వాడుకరి:విశ్వనాధ్.బి.కె.|విశ్వనాధ్]] ([[వాడుకరి చర్చ:విశ్వనాధ్.బి.కె.|చర్చ]]) 08:18, 4 ఫిబ్రవరి 2014 (UTC)
 
==WMF కు చేసుకున్న గ్రాంట్ కి సమ్మతి దొరికింది==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు