ఆంగికాభినయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[చతుర్విధ అభినయములు]] లలో ఒకటి.
మానవుడు చలన జీవి అవడంతో ప్రాణమున్నంత వరకు చలిస్తూనే ఉంటాడు. ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి భాషే కాకుండా అవయవాలను కూడా ఉపయోగిస్తాడు. ఒక్కోసారి రెండూ ఉపయోగిస్తాడు. ఒక్కోక్కపుడు తల ఊపుతాడు. ఏమాత్రం చలనంలేకుండా మాట్లాడితే శిలప్రతిమ మాట్లాడినట్లు ఉంటుంది. సహజత్వం చచ్చిపోతుంది.
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆంగికాభినయం" నుండి వెలికితీశారు