వాచికాభినయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[చతుర్విధ అభినయములు]] లలో రెండవది. మాటల ద్వారా భావాలను వ్యక్తీకరిస్తూ నటించడమే '''వాచికాభినయం'''. నటనలో వాచికభినయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాటలు చదివనట్లుగా ఉండకూడదు. వాచికాభినయం అనేది సంగీతంలో సమానం. పాటలు పాడడానికి శిక్షణ ఎంత అవసరమో వాచికాభినయానికి కూడా అంతే అవసరం. సాధన చేసిన గొంతుతో మాట్లాడినపుడు మాటలు వినసొంపుగా ఉంటాయి. రససిద్ధి కలుగుతుంది. చెబుతున్న మాటలకు అర్థం తెలిసేవిధంగా, దానికనుగుణమైన ధ్వనిని కలిపి, భావాల యొక్క ప్రతిరూపాన్ని సృజనాత్మకంగా ప్రేక్షకుల కళ్లముందుంచగలిగితే వారు ముగ్ధులవుతారు.
 
మాటలు పలికేటపుడు శబ్ధాలకు, పదాలకు తగిన నిడివి ఇస్తూ దీర్ఘాలు, హ్రస్వాలను లయ తప్పకుండా, ఉచ్చరణ దోషాలు లేకుండా, సమాసాలకు అర్థవంతంగా విరుపులు ఇస్తూ పాత్ర స్వరూపాన్ని అందించాలి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వాచికాభినయం" నుండి వెలికితీశారు