వాచికాభినయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
మాటలు పలికేటపుడు శబ్ధాలకు, పదాలకు తగిన నిడివి ఇస్తూ దీర్ఘాలు, హ్రస్వాలను లయ తప్పకుండా, ఉచ్చరణ దోషాలు లేకుండా, సమాసాలకు అర్థవంతంగా విరుపులు ఇస్తూ పాత్ర స్వరూపాన్ని అందించాలి. అప్పుడే చెప్పే మాటలకు విలువ, ధరించే పాత్రకు జీవం చేకూరుతాయి.
 
నాటకంలో పాత్ర అభినయిస్తూ మాట్లాడడంలో అనేక రకాల గమనాలు ఉన్నాయి. వీటిని సందర్భాన్ని బట్టి రకరకాలుగా మాట్లాడవలసిన అవసరం ఉంది. కాని, ఏ రకమైన గమనానికైనా మాట్లాడేటపుడు స్పష్టమైన ఉచ్ఛారణ, బలమైన ధ్వని తరంగాలు తప్పనిసరిగా ఉండాలి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వాచికాభినయం" నుండి వెలికితీశారు