ఆంగికాభినయం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నటన చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[చతుర్విధ అభినయములు]] లలో మొదటిది.
మానవుడు చలన జీవి అవడంతో ప్రాణమున్నంత వరకు చలిస్తూనే ఉంటాడు. ఒక భావాన్ని వ్యక్తీకరించడానికి భాషే కాకుండా వివిధ [[అంగాలు]] లేదా అవయవాలను కూడా ఉపయోగిస్తాడు. ఒక్కోసారి రెండూ ఉపయోగిస్తాడు. ఒక్కోక్కపుడు తల ఊపుతాడు. ఏమాత్రం చలనంలేకుండాచలనం లేకుండా మాట్లాడితే శిలప్రతిమ మాట్లాడినట్లు ఉంటుంది. సహజత్వం చచ్చిపోతుంది.
 
లోక వృత్తానుకారి, లోక ప్రతిబింబము అయిన నాటక ప్రదర్శనలో నటులు చేతులు, ఇతర అవయవాలతో భావాన్ని వ్యక్తీకరించడమే '''ఆంగికాభినయం'''.
"https://te.wikipedia.org/wiki/ఆంగికాభినయం" నుండి వెలికితీశారు