గై డి మొపాసా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: గై డి మొపాసా (5 ఆగస్టు 1850 – 6 జూలై 1893) ప్రసిధ్ధ ఫ్రెంచి రచయిత మరియు...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గై డి మొపాసా (5 ఆగస్టు 1850 – 6 జూలై 1893) ప్రసిధ్ధ ఫ్రెంచి రచయిత మరియు ఆధునిక చిన్న కధల సాహిత్యానికి ఆద్యుడు. ప్రపంచ సాహిత్యం లో కథా రచన అనగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మొపాసా ఒకటి. వస్తువు, శిల్పము, విషయంలో సోమర్ సెట్ మాం కీ, ఓ హెన్రీకి కూడ మార్గదర్శకుడిగా కీర్తి సంపాదించేడు. అసామాన్యమైన సునిశితదృష్టి కనబరుస్తూ, మానవనైజం లోని అన్ని పార్స్వాలూ స్పృశిస్తూ అద్భుతమైన సాహిత్య సృష్టి చేశాడు. అందులో Naturalism and Fantastic రెండూ ఉన్నాయి. అతని కథలని చిన్నచిన్నమార్పులతో చాలామంది అనుకరించేరుకూడా. మనోవిశ్లేషణాత్మక రచన అతని ముద్ర. లియో టాల్ స్టాయ్ అంతటివాడు కళా గురించి వ్రాసిన వ్యాసాలలో మొపాసా సాహిత్యం లోని కళాత్మకత ఆవిష్కరించేడు.
గై డి మొపాసా (5 ఆగస్టు 1850 – 6 జూలై 1893) ప్రసిధ్ధ ఫ్రెంచి రచయిత మరియు ఆధునిక చిన్న కధల సాహిత్యానికి ఆద్యుడు.
 
అతని వచన రచన కొన్ని సందర్భాలలో పద్యరచనని మించిన కల్పనాశక్తితో, సందర్భానికి తగ్గట్టుగా ఉంటూ, దానికి విలువని జోడిస్తుంది.
 
అతను Joseph Prunier, Guy de Valmont, and Maufrigneuse అన్న మారు పేర్లతో రచనలు చేశాడు.
 
అతను ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు.
 
I have coveted everything and taken pleasure in nothing (నేను అన్నిటినీ ఆకాంక్షించేను; దేనిలోనూ ఆనందం పొందలేకపోయాను) అని తన స్మృత్యుల్లేఖనాన్ని (epitaph) అతనే రాసుకున్నాడు.
 
 
=='''బాల్యం'''==
Line 6 ⟶ 15:
 
=='''రచనలు'''==
 
15 కథా సంకలనాలు, 3 ట్రావెలోగ్ లూ, 6 నవలలు,1 కవితా సంకలనం అతని సాహిత్య సృష్టి.
 
=='''వ్యక్తిగత జీవితం'''==
"https://te.wikipedia.org/wiki/గై_డి_మొపాసా" నుండి వెలికితీశారు