కుంతీదేవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
== కుంతి అంటే: ==
కుంతి యాదవుల ఆదబిద్ద. వసుదేవుని చెల్లలు, శ్రీ క్రిష్ణుని మేనత్త.ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము లేక, ఈమెను పెంచుకున్నాడు.అందుచేత ఈమె కుంతి అయింది.
== బాల్యమ్ ==
పువ్వుపుట్టగానే పరిమలిస్తుంది. కుంతి చిన్ననాడే చాలా బుద్దిమంతురాలనిపించుకుంది.ఆమెను చూస్తే పెద్దలకు ముద్దు వచ్చేది.ఆమె దైవభక్తి, గురుభక్తి, మెచుకోదగ్గవి.ఆ ఇంట్లో కుంతి అంటే ఎంతో అనురాగం వెల్లివిరిసేది. కుంతిభోజుదడు క్రొత్తవాడు కాదు; తన తండ్రి మేనత్త కొదుకే.కనుక ఆమెకు చనువు కూడా కావలసినంత వుండేది. తమ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే కుంతిభోజుడు కూతురుని పిలిచి ఆమె చేత వారికి పాదాభివందనం చేయించేవాడు.పరిచర్య చేయించేవాడు. ఆశిఅర్వదించమని అర్థించేవడు.ఇలా కాలం గడుస్తూ వుంది.చంద్రరేఖ వలె కుంతీకన్య వర్థిల్లుతూ ఉంది.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/కుంతీదేవి" నుండి వెలికితీశారు