అశ్వమేధ యాగం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
===చారిత్రక నిర్వహణ===
A historically documented performance of the Ashvamedha is during the reign of [[Samudragupta]] I (d. [[380]]), the father of [[Chandragupta II]]. Special coins were minted to commemorate the Ashvamedha and the king took on the title of ''Maharajadhiraja'' after successful completion of the sacrifice.
 
లిఖిత చరిత్ర లో అశ్వమేధ యాగ నిర్వహణ రెండవ [[చంద్రగుప్త]]ని తండ్రి మొదటి [[సముద్ర గుప్త]]I (d. [[380]]) ని హయాంలో జరిగింది. అశ్వమేధ యాగానికి గుర్తుగా ప్రత్యేక నాణెములను పోత పోయించెను. విజయవంతమైన నిర్వహణ తర్వాత ఈతనికి ''మహారాజాధిరాజ'' బిరుదము లభించినది.
There were a few of later performances, one by Raja of Kannauj in the 12th century, unsuccessfully, as [[Prithviraj Chauhan]] thwarted his attempt and later married his daughter. The last known instance seems to be in 1716 CE, by [[Jai Singh II of Amber]], a prince of [[Jaipur]]<ref>Bowker, John, The Oxford Dictionary of World Religions, New York, Oxford University Press, 1997, p. 103</ref>
 
ఆ తర్వాతి నిర్వహణలు చాలా తక్కువ. 12 వ శతాబ్ధంలో కన్నౌజ్ రాజా అశ్వమేధాన్ని తల పెట్టిన, దానిని [[పృథ్వీరాజ్ చౌహాన్]] భంగము చేసి ఆ తర్వాత కన్నౌజ్ రాజు కూతురుని పెండ్లియాడాడు. చరిత్రలో తెలిసిన చివరి నిర్వహణ [[జయపూర్]] రాజైన ఆంబర్ కు చెందిన [[జయ సింఘ్ II]]1716 లో జరిపిన యాగము <ref>Bowker, John, The Oxford Dictionary of World Religions, New York, Oxford University Press, 1997, p. 103</ref>
 
===ఇతిహాసాలలో నిర్వహణ===
"https://te.wikipedia.org/wiki/అశ్వమేధ_యాగం" నుండి వెలికితీశారు