వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 04వ వారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి (Script) File renamed: File:Vidyasankara.JPGFile:Vidyashankara Temple at Shringeri.jpg File renaming criterion #6: Harmonize file names of a set of images (so that only one part of all names di...
 
పంక్తి 1:
[[ఫైలు:VidyasankaraVidyashankara Temple at Shringeri.JPGjpg|right|150px]]
'''శృంగేరి''', [[కర్ణాటక]] రాష్ట్రం [[చిక్‌మగళూరు|చిక్ మగళూర్ ]] జిల్లాలో [[తుంగభద్రా నది]] ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభండక మహర్షి కుమారుడైన [[ఋష్యశృంగుడు|ఋష్యశృంగ మహర్షి]] ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఈ గ్రామములోనే ఉన్న శృంగేరి శంకర మఠమును దక్షిణామ్నాయ మఠం అని అంటారు. ఇతిహాసం ప్రకారం [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో, శంకరుడు ఇక్కడకు వచ్చినప్పుడు ఒక కప్ప ప్రసవిస్తున్నప్పుడు సర్పము నీడ కలిపించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. ఇంతే కాకుందా ఇక్కడ వరకు వచ్చేటప్పడికి మండన మిశ్రుడి భార్య అయిన ఊదయ భారతి సరస్వతి మూర్తిగా మారిపోతుంది. ఈ రెండు సంఘటనలు చూసాక శంకరులు ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపించాడు. ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ [[పూరి]]లో, [[కంచి]]లో, [[బదరి]]లో ,[[ద్వారక]]లో మఠాలను స్థాపించాడు.