రథసప్తమి: కూర్పుల మధ్య తేడాలు

247 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{Infobox holiday
|holiday_name = రథ సప్తమి<br />Ratha Saptami
|type = Hindu
|longtype =
|image = Suryadeva.jpg
|caption = Surya - the Sun god with consorts Saranyu and Chhaya
|nickname = Suryaసూర్య Jayantiజయంతి, Maghaమాఘ Saptamiసప్తమి
|observedby = [[Hinduహిందువు]]sలు
|begins = [[Maagha]]మాఘ [[Saptami|Shuklaశుద్ధ Saptamiసప్తమి]]
|ends =
|date =
|date2009 = Februaryఫిబ్రవరి 2
|date2010 = Januaryజనవరి 22
|date2011 = Februaryఫిబ్రవరి 10
|date2012 = Januaryజనవరి 30
|date2013 = 17 February ఫిబ్రవరి<ref>{{cite web |url= http://www.drikpanchang.com/calendars/hindu/hinducalendar.html |title=2013 Hindu Festivals Calendar for Bahula, West Bengal, India |first= |last=|work=drikpanchang.com |year=2013 |quote=17 Sunday Ratha Saptami |accessdate=25 January 2013}}</ref>
|date2014 = 6 Februaryఫిబ్రవరి
|celebrations =
|observances =
|duration = 1 dayరోజు
|frequency = annual
|relatedto = Worship of Sun god [[Surya]]
 
రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{హిందువుల పండుగలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1017261" నుండి వెలికితీశారు