కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: 433 ;కొబ్బరి కుటుంబము: కొబ్బరి చెట్టు అన్ని ఉష్ట దేశములందును సమ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
పుష్ప మంజరి రెమ్మకంకి, లేత రెమ్మకంకులను గప్పుచు బిరుసుగ ఊరుచేటిక గలదు. పువ్వులు చిన్నవి. సరాళము. ఏక లింగ పుష్పములు.
344
 
;పురుష పుష్పములు:
 
పుష్పకోశము. అసంయుక్తము. రక్షక పత్రములు 3 మూడు ఒకదానికొకటి తాకుచు నుండును. మిక్కిలి బిరుసుగ, చర్మము వలె నుండును. నీచము.
 
;దళవలయము: అసంయుక్తము. ఆకర్షణ పత్రములు 3. వీనికి, మంచి రంగు గాని, వాఅన గాని లేదు. మిక్కిలి బిరుసుగా నుండును.
;కింజల్కములు: 6....3 దళ వలయమున గదుగదురుగను, 3 పుష్ప కోశమున కెదురుగ నుండును. పుప్పొడి తిత్తులు సన్నము.
 
;పుష్ప కోశము: గొడ్డు దై యున్నది.
 
;స్త్రీ పుష్పములు: పురుహ పుష్పముల కంటె పెద్దవి.
;పుష్ప కోశము; దళవలయము పై దాని యందు వలెనే యుండును. కింజల్కములు లేవు.
 
;అండ కోశము:. అండాసయము ఉచ్చము. 3 గదులు. కాని ఒక గదియే పెద్దదగును. కాయలో నున్న తెల్లని కొబ్బరి విత్తనము పెరుగుటకు నిలువ చేసికొనిన పదార్థము. కొబ్బెర పీచు లోపల నుండు పెంకు కూడ కాయ లోని భాగము కాని గింజ కాదు. ఒలచిన కొబ్బరి కాయ కొకవైపున మూడు రంద్రములున్నట్లు కనబడును. ఒక దాని ద్వార సులభముగ పొడవ వచ్చును గాని, మిగిలిన రెండును మూసికొని వుండును. ఈ రంద్రముల ద్వారా కాయ పెరుగుటకు ఆహార పదార్థమ్లు వచ్చినవి. లేత పొందెలో నున్న మూడు గదులలోను రెండు గదులు పెరుగక పోవుటచే రెండు రంద్రములు మూసికొని పోయినవి.
 
తాడి చెట్టు, సముద్రమునకు దూరముగ పెరుగ గలదు.
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు