కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
 
కొబ్బరి చెట్ల ఉపయోగములు లో విదితమే. వీని మాకులు తాటి మాను వలె దూలములుగనుపయోగింపవు. కొబ్బరి మాను కంత చేవ లేదు. ఆకులతో తాటి ఆకు దొరకనొ చోట్ల దడులు పందిళ్ళు వేసుకొందురు. కొబ్బరి తినుటకు, పచ్చడి చేసి కొనుటకు బాగుండును. ఎండలో నడిచి వచ్చిన అతనికి లేత కొబ్బరి నీళ్ళు సేద దీర్చును. కాని విస్తారముగ త్రాగుచో జబ్బు చేయును. కొబ్బారి కాయల నుండి, కురిడీల నుండి చమురు తీయుదురు. పొగలో నిలువ చేసిన కాయలనూనె కొంచెము రంగుగానుండును. పరిశుభ్రమైన యెండు కురిడీల నూనె చాల బాగుండును. కొందరీ నూనెను నేతి వలె వాడుకొందురు. తలకు రాచు కొనుటకిదియే మంచిది. ఈ నూనెతో క్రొవ్వొత్తులను చేసెడి వారు. దీనితో సబ్బు కూడ చేయ
439
 
వచ్చును. జర్మిని దేశములో కొబ్బరి నుండి వెన్న వంటి పదార్థము చేయు చున్నారు. ఇది ఎన్ని దినములు నిలువ యున్నను చెడి పోదు.
 
కొబ్బరి మూత్ర వ్యాధుల వంటి కొన్ని వ్యాధులకు మంచిది. కొన్ని రకముల జ్వరములకు కూడ మంచిదట.
 
కొబ్బరి పీచుతో కూడ మిగుల వ్యాపారము జరుగు చున్నది. దీనితో బ్రషులు మొదలగునవి చేయు చున్నారు. ముదురు కాయల పీచు కంటె లేత కాయలది మంచిది. కొబ్బరి కాయలను గునపముల తో వలచి డిప్పలను చాల కాలము ఉప్పునీళ్ళలో నాన బెట్టి నార దీయుదురు. కొబ్బరి చెట్ల నుండియు కల్లు గీయుచున్నారు.
 
తాడి చెట్టు మిక్కిలి ఉపయోగమగు చెట్లలో నొకటి. దీని నుండి తీయు పదార్థములలో విస్తారమెగుమతి అగునది నార. దాని వివిధ భాగములనుండియు వేరు వేరు రకముల నార వచ్చుచున్నది. ఆకులు మొదళ్ళ యందంటి పెట్టికొని యుండు పట్ట నుండి యొక రకము, కమ్మల నుండి యొకటి, ఆకుల నుండి ఒకటి, తెంకల మీద నుండు పీచు నుండి యొకటి, మాను నుండి కూడ నొలరకము వచ్చు చున్నది. వీనిని పలు విధములు
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు