కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 77:
 
త్రాటి మానుకు చేవ గలదు. దానిని ఇండ్ల దూలములకు స్థంభములకు వాసములకు వాడుదురు. అది నీరు తగల కుండ నున్నంత కాలము మిక్కిలి గట్టిగానుండును. ఆకులతో ఇండ్ల కప్పులు దడులు, పందిళ్ళు తట్టుకొను చున్నాము. వీనితో గొడుగులు, బుట్టలు, చాపలు, దొర టోపీలు, కూడ చేయుదురు. పూర్వ కాలమునందు తాటి ఆకుల మీదనే వ్రాసెడి వారు. ఇప్పటిని కొందరు వర్తకూ, పద్దులు మొదలగునవి వాని మీద వేసి కొందురు. ఆకుల మీద నుండు పువ్వారము రక్తము వచ్చు తోట రాసిన రక్తము కట్టును. పువ్వుల కంకి పై నుండు మట్టను కాల్చిన బూడితతో కడుపులో బల్ల బెరుగుట, మొదలగు కొన్ని జబ్బుల ఔషధము చేసెదరు. తాటి ముంజెలను వేళ్ళును చలువ చేయును. తాటి పండ్లను దినుట ద్విజులకాచరము గాదు. వీని రసముతో మామిడి తాండ్ర వలె తాండ్ర చేయుదురు. తాటి తేగలను సాధారణముగ అందరు తిను చున్నారు.
441
 
తాటి చెట్లనుండి కల్లు మెండుగా వచ్చును. సుమారేబది ఏండ్ల వరకును కల్లు గీయ వచ్చును గాని మూడెండ్ల కొక మారు మానుట మంచిది. లేనిచొ చెట్లు నీరసించి పోవును. పోతు చెట్ల నుండి కంటె ఆడ చెట్ల నుండి కల్లు ఎక్కువ వచ్చును. కల్లు పులియ కుండ కుండల లోపల సున్నమును రాసెదరు. దాని ద్రవము నుండి బెల్లము, కలకండ వండు చున్నారు. కాని ఇది విస్తారము రాదు. తాటి కలకండ ఔషధములలో వాడుదురు.
 
తాళ వృక్షమని తాడి చెట్టను చున్నాము గాని ఈ రెండింటికిని భేదము కలదు. తాళ వృక్షముకూడ చూచుటకు తాటి చెట్టు వలెనుండుట చే అభేదముగ నామములు వాడు చున్నాము. కాని తాళ పత్రములు తాటి ఆకులకంటె కొంచెము గుండ్రముగా నుండును. ఈ వృక్షములలో మగ, ఆడు భేదము లేదు. దీని ఆకులను తాటి ఆకులు పనికి వచ్చు ప్రతి పనికిని ఉపయోగించును. వ్రాయుటకు ఈ ఆకులే బాగుండును. మాను అంత బలమైనది కాదు. కాని దీని నుండి సగ్గు బియ్యము వండ వచ్చును. నారయు వచ్చును. దీని టెంకలు గట్టిగా నుండును. వానికేరంగైనను సులభముగా పట్టును. కాన వానికెర్ర రంగు వేసి పొగడముల వలె గాని తావళముల వలె గాని అమ్ముదురు.
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు