కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 95:
 
రెండవ రకము చెక్కలకు మంచి వానివలె నగపడుటకు ''కొస '' బూసెదరు. పెద్ద పెద్ద రాగి డేగిసాలలో పోక కాయలనుడక బెట్టుచు అందులో, సున్నము గాని, తెల్ల మద్ది బెరడు యొక్క బూడిద గాని పోసెదరు. అట్లు రెండు గంటలు క్రాగనిచ్చి చత్రములతో ఆ కాయలను దేవి క్రొత్త కాయల నందులో వైతురు. ఆ కాయలు కూడ నించు మించి రెండు గంటలు ఉడకగానే వానిని దీసి వైతురు. కాగులో మిగిలిన అరసము చిక్కపడి, ఎర్తాగా నగును. దీనిని మరియొక దానిలో పోసి ఎండ బెట్టుదురు. ఇదియే ''కొస '' ఇది కవిరి (కాచు) అను కొందురేమో గాని, నిజముగా కాదు. కవిరిని ఒక తుమ్మజాతి చెట్టునుండి చేయుదురు. లవంగ చూరు, చేయుటకు కాయడి
445
 
ప్పతోడనే కత్తిరింతురు. తారుచు మంచి పోక కాయలను లవంగ చూరుచేయుట లేదు.
 
లేక అపోక కాయలు విరేచన కారి. ఎండు కాయలు పొడి గాని, కాల్చిన కాయల పొడిగాని పండ్లకు మంచిది. వీని వాడుక అంతయు తాంబూలములోనే. సదా భోజన మైన పిదప తాంబూలము వేసి కొందుము. అన్నమరుగ జేయు శక్తి కొంచెము దానికి గలదందురు. మరియు తాంబూలమునందు వేసికొను మరి కొన్ని సుగంధ పదార్థములు వీర్య వృద్ధి చేయునందురు. గృహస్తులకు దప్ప మిగిలిన వారలు తాంబూలము వేసికొన కూడదనుటకు నిదియే కారణమై యుండును. ఏదియెట్లున్నను తాంబూలమునకు మిగుల గౌరవము గలదు. అసది నుండియు, మనలను జూడ వచ్చిన వారికి తాంబూలమిచ్చి గౌరవించుట మనకు ఆచార మైయున్నది. మన దేశమునకు క్రొత్తగా వచ్చినపుడు అయిఆరోపియనులు కూడ తాంబూలము తరచు వేసికొను చుండెడి వారట.
 
ఖర్జూరపు చెట్టు మన దేసములో కెల్ల సింధు, గుజరాతు, బండెలుఖండు, పంజాబు రాష్ట్రములో బెరుగు చున్నవి. వీనికి సరియగు శీతోష్టస్థితి కుదురుట కష్టము. పుష్పించు కాలమునందు గాని, కాయలు పండబోవు సపుడు గాని
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు