కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107:
 
ఖర్జూరపు చెట్టు ఈత చెట్ల వలెనే యుండును. కాని వీని ఆకులు చివరల ముండ్లు వలె నుండవు. వీనిలోను పోతు చెట్లు ఆడు చెట్లు గలవు. ఇవి నూరు, నూట యిరువది అడుగు లెత్తు పెరుగుతు. అరటి మొక్కల మొదట పిలకలు మొలచినట్లు ఆరేండ్లు మొదలు పదునారేండ్లు వచ్చు వరకు నీ చెట్ల మొదట కూడ చిన్న చిన్నమొక్కలు మొలచును. ఈ చిన్న మొక్కలను దీసి పాతియే ఖర్జూరపు చెట్లను పెంచెదరు. గింజలనుండి కూడ మొక్కలు మొలచును గాని, అవి మొలచి పెద్దవగునంత కాలము ఓపికతో వేసి యున్నను, ఆమొక్కలు పోతుచెట్లైనచో ప్రయోజనమేమియు లేదు. అది గాక, ఆడ చెట్లైనను గింజల నుండి మొలచిన చెట్ల కంటె చిన్న పిలకలనుండి పెరిగిన చెట్లు ఎక్కువ కాయును. ఈ చిన్నమొక్కలను జాగ్రతగా దీసి 25 అడుగుల దూర దూరమున మూడేసి అడుగుల గోయి దీసి వానిలో తెలక పిండిని యితర ఎరువులు వేసి పాతెదరు. పాతిన మొదటి నెల ప్రతి దినమును, రెండవ నెల వారమునకు రెండు సారులును తరువాత నెలకొక మారును నీరు పోయు చుండ వలెను. అవి పాతిన మొదాటి సంవత్సరములో వర్షా కాలము నం
447
 
దు. చిన్న మొక్కలకు గడ్డి చుట్టుట మంచిది. చెట్ల్కు పువ్వులు పూయునపుడు నీళ్ళు బోయ రాదు గాని కాయలు కాసిన పిమ్మట విస్తారముగ పోయ వలెను. ఖర్జూరపు చెట్టు సాధారణముగ నెనిమిదేండ్లకు కాపునకు వచ్చును గాని అది నేల సారమును బట్టి యుండును. ఈ కంకులను గప్పుచు మట్ట యొకటి గలదు. స్త్రీ పుష్పములపై నున్న మట్ట చీలిన పిమ్మట్ను (ఈ మట్టలు పువ్వులు పెద్దవి కాగనె చీలును) పురుష పుష్పముల మట్ట చీలి పోవునపుడు దీని నుండి కొన్ని కంకులను కోసి స్త్రీ పుష్పముల మధ్య నిమిడ్చెదరు. అట్లు చేయ కున్నను కాయలు గాయును గాని, అది గాలిని బట్టి యుండును. ఒక్కొక్కప్పుడు, అట్లు చేయకున్న యెడల కాయలుగాయక పోవుటయు కలదు. ఈ రీతి నిముడ్చుట వలన పుప్పొడి ప్రతి స్రీ పుష్పమును చేర గల్గును. ప్రతి పువ్వు నుండి పెరుగు మూడు కాయలలోను చిన్నవిగ నున్నపుడే రెండు రాలి పోవును. అందుచే ఆహారము మిగిలి యున్న నొక దానికి సంవృద్ధిగ పోవును. ఒక్కొకప్పుడు కాయలు నీరసముగ నుండునని తోచిన యెడల కొన్నిటిని చిన్నవి గానున్నప్పుడే కోసి వేయుదురు. ఆ మిగిలిన కాయలకపుడాహారమెక్కువగ పోయి పెరుగును.
 
ఖర్జూరపు చెట్లు విరివిగా పెరుగు చోట చాపలు బుట్టలు, విసన కర్రలు మొదలగునవి వీని ఆకుల తోడనే నేచెసెద
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు