కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 112:
 
ఖర్జూరపు చెట్లు విరివిగా పెరుగు చోట చాపలు బుట్టలు, విసన కర్రలు మొదలగునవి వీని ఆకుల తోడనే నేచెసెద
448
 
రు. ఆకుల మట్టలతో చేతి కర్రలు చేయు చున్నారు. అరేబియా దేశములో పువ్వుల మట్టల నుండి సుగంధమగు ద్రవము తీయు చున్నారు. ఆదేశస్తులకు కాయలు ఇక్కిలి ఉపయోగమగు ఆహార పదార్థము. మనము కాయలను శుభ కార్యములందు నితర పండ్లకు బదులుగా ఉపయోగించు చున్నారు. పండ్లు తినుటకు చాల రుచిగ నుండును. కాని చెట్టున పండిన పండునకు బదులుగ బజారులందు బెల్లపు నీళ్ళలో నానవేసిన దానిని అమ్మతెచ్చెదరు. ఖర్జూరపు చెట్ల నుండి కూడ కల్లు పంచదారయు వచ్చును.
 
ఈత చెట్లు మన దేశము నందెక్కువగానె పెరుగు చున్నవి. వీని ఆకులు గింజలు ఖర్జూరపు చెట్ల ఆకుల గింజల వలె నుండును. కాని వీని పండ్లలో నంతకండ లేదు. ఈత చెట్ల నుండి కల్లు చాల వచ్చును. ఈ కల్లునకు ధరయు చాల గలదు. దీని నుండి కూడ పంచ దార చేయు చున్నారు.
 
చిట్టీత చెట్లు ఈత చెట్ల వలెనే యుండును గాని చాల పొట్టిగా నుండును. దీని పండ్లు కూడ చిన్నవి. ఇవి పండిన తరువాత నీత పండ్ల వలె ఎర్రగ నుండక నల్లగా నుండును.
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు