కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 124:
 
జీలుగ చెట్టు అరువది అడుగులెత్తు పెరుగును. పువ్వుల కంకి మీద రెండు మగ పువ్వుల మఖ్య నొక ఆడు పుష్పముండును. జీలుగమాను గట్టిగా నుండి కలప వలె ఉపయోగించును. దాని నుండి మంచి నారయు దీయ వచ్చును. ఈ నారతో జేయు పగ్గములు ఏనుగులనైన కట్టుటకు సరిపోవునంత గట్టిగా నుండును. ఈ చెట్లును కూడ గీసి కల్లు తీయుదురు. దీని నుండియు బెల్లము చేయుచున్నారు. మాను మధ్యనున్న దవ్వలో నుండి సగ్గు బియ్యమును వండుదురు. స
450
 
గ్గుబియ్యము గింజలవలె నుండును గాని గింజలు గావు. బియ్యములో నేమి పదార్థము గలదో దీనిలోను నదియే కలదు. ఈ పిండి పదార్థము చెట్టు నడుమనుండు దవ్వలో నుండును. కాయలు కాచునపుడే పదార్థమంతయు ఉపయోగ పడు
 
;బొమ్మ: జీలుగ చెట్టు.
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు