కొబ్బరి కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 129:
 
;బొమ్మ: జీలుగ చెట్టు.
451
 
ను గావున సగ్గు బియ్యము చేయుటస్కు చెట్లు పుష్పింపక పూర్వము వానిని నరికి, దవ్వను చిన్న చిన్న ముక్కలుగ కోసిన పొడుము చేసెదరు. ఈ పొడుము నీళ్ళఓ గలపి రెండు చేతులతోడను రాయచు జంత్రికల చట్రము వంటి వాని మధ్య పెట్టుదురు. నారంతయు పైన మిగిలిన, అడుగునకు పిండి పోవును. దీనిని చిక్కగ నీళ్ళతో గలపి జల్లెడల మీద పెట్టి చేతితోడనే ''కారపుపూస '' /''బూంది '' దూసినట్లు దూయుదురు. కనుక పిండి అంతయు చిన్న చిన్న యుండల వల్లె పడును. ఇదియే సగ్గు బియ్యము. సగ్గు బియ్యము యెక్క పరిమాణము ఆ జల్లెడ కంతలను బట్టి యుండును.
"https://te.wikipedia.org/wiki/కొబ్బరి_కుటుంబము" నుండి వెలికితీశారు