సింగీతం శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 14:
| mother = శకుంతలాబాయి
}}
 
సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబరు 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించాడు. తండ్రి ఒక హెడ్‌మాస్టరు. తల్లి వయొలిన్ వాయిద్య నిపుణురాలు. చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో చదివేప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాద ఛటోపాధ్యాయ పర్వేక్షణలో నాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. డిగ్రీ వచ్చిన తరువాత సూళ్ళూరుపేటలో ఉపాధ్యాయవృత్తి సాగించాడు. స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపజేశాడు.
[[రవీంద్రనాధ టాగూర్]] నాటకం "చిత్ర"ను "చిత్రార్జున" అనే సంగీతనాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నాడు. ఈ నాటకాన్ని ఢిల్లీలో [[జవహర్ లాల్ నెహ్రూ]] చూచి చూశాడు. 'టామ్ బుచాన్' అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్‌లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు "తెలుగు స్వతంత్ర" పత్రికలో రచనలు (ప్రధానంగా ఇంటర్వ్యూలు) చేశాడు.
 
కానీ చలనచిత్ర రంగం శ్రీనివాసరావుకు ప్రధాన ధ్యేయం. పట్టు వదలకుండా సుప్రసిద్ధ దర్శకుడు [[కె.వి.రెడ్డి]] వెంటబడి ఆయనకు అనుచరునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. [[మాయాబజార్]] చిత్రంతో మొదలుపెట్టి చాలా చిత్రాలలో కె.వి.రెడ్డి చేతిక్రింద పనిచేశాడు. [[పట్టాభి రామిరెడ్డి]] కన్నడంలో [[యు.ఆర్.అనంతమూర్తి]] నవల ఆధారంగా [[సంస్కార]] సినిమా తీయ సంకల్పించినపుడు శ్రీనివాసరావును ఎక్సిక్యూటివ్ డైరెక్టరుగా తీసుకొన్నాడు. ఈ సినిమాకు రాష్ట్రపతి బంగారు పతకం లభించింది.
 
 
 
 
==సినిమాల జాబితా==
* ముంబై ఎక్స్‌ప్రెస్ (2005)
* Son of Alladin (2003)- 3D యానిమేషన్ చిత్రం.
* Little John (2002)
* [[ఆకాశ వీధిలో]] (2001)
Line 58 ⟶ 66:
 
==వనరులు, బయటి లింకులు==
* [http://www.hindu.com/fr/2005/05/20/stories/2005052001520300.htm హిందూ పత్రికలో ఎమ్.ఎల్.నరసింహన్ వ్యాసం]
* [http://www.cinegoer.com/gallery/events/singeethamfelicitation/ సినీగోవర్.కమ్ లో బొమ్మ, వ్యాసం]
* [http://passionforcinema.com/?p=142&akst_action=share-this మరొక వ్యాసం]