వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Expeller (4).jpg|thumb|200px|left|ఎక్సుపెల్లరు(నూనెతీయు యంత్రం)ద్వారా తీసిన వేప నూనె]]
 
'''[[వేప]]''' గింజల నుండి [[నూనె]] ను తీయుదురు. ఇది [[శాక తైలం]] (vegetable oil). వంటనూనె కాదు. పారిశ్రామికంగా వినియోగిస్తారు. వేపచెట్టు [[మెలియేసి]] కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్రనామం:'''అజాడిరక్టా ఇండికా'''(azadirachta indica)<ref>{{citeweb|url= http://www.allayurveda.com/herb_month_february2012.asp|title=Neem|publisher|http://www.allayurveda.com/|date=|accessdate=6=2=2014}}</ref> .ఈ చెటు యొక్క పుట్టుక స్థానంభారతదేశం.వేప ఉష్ణ మండలప్రాంతంలో పెరుగు సతతహతిత వృక్షం. 4 వేలసంవత్స్రాలనుండియే ఆయూర్వేదవైద్య ప్రక్రియలో వాడబడుచున్నది.వేపచెట్టు యొక్క బెరడు,ఆకులు,వేరు పుష్కలంగా ఓషధి గుణాలను కలిగివున్నది<ref>{{citeweb|url= http://www.organeem.com/neem_tree.html|title=The Neem Tree|publisher=www.organeem.com/|date=|accessdate=6-2-2014}}</ref>.
 
===వేపపండ్లు===
పంక్తి 15:
===గింజలనుండి నూనెను తీయువిధానము===
 
నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనె తీయు యంత్రాల ద్వారా, సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు<ref>{{citeweb|url= http://www.plasmaneem.com/neem-oil-extraction.html|title=Pure Neem oil extraction methods|publisher=www.plasmaneem.com/|date=|accessdate=6-2-2014}}</ref>. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరుల ద్వారా కోల్డ్ ప్రెస్సింగ్<ref>{{citeweb|url=http://www.essentialoils.co.za/neem-oil-extraction.htm|title=
Extraction of Neem oil|publisher=www.essentialoils.co.za/|date=|accessdate=6-2-2014}} </ref> (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్‌ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా ఉన్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె ఉండి పోవును. సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేప పళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె ఉండును. పళ్లను నేరుగా గానుగ ఆడిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును.వేపపిండి లో 6-8% వరకు నూనె ఉండిపోవును. ఇలా ఉండిన నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. పిక్కలో అయినచో 45% వరకు నూనె ఉండి,35-37% వరకు నూనెను పొందవచ్చును.
 
===నూనె===
పంక్తి 69:
 
* వేపనూనెకున్న ఔషధగుణం కారణంగా, సబ్బుల తయారీలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బు నురుగు ఎక్కువగా ఇచ్చును<ref>Chemical characteristics of toilet soap prepared from neem ,(Azadirachta indica A. Juss) seed oil ,E. E. Mak-Mensah٭ and C. K. Firempong </ref>.
* వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నివారిణిగా పిచికారి చేసి వాడెదరు<ref>{{citeweb|url= http://www.organeem.com/neemoilitsuses.html|title= Neem Oil & it's Uses|publisher=www.organeem.com/|date=|accessdate=6-2-2014}}</ref> .
* ఆయుర్వేద, యునాని మందుల తయారీలో ఉపయోగిస్తారు.
* కీళ్ళనొప్పుల నివారణకు మర్దన నూనెగా వాడెదరు.
*పేల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది<ref>{{citeweb|url= http://www.stylecraze.com/articles/amazing-benefits-of-neem-oil-for-skin-and-hair/|title= 14 Amazing Benefits Of Neem Oil For Skin And Hair|publisher=www.stylecraze.com/|date=|accessdate=6-2-2014}}</ref> రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి ఉదయం వరకు ఉంచిన, తలలోని పేలు చనిపోవును.
* వేప నూనెను ప్రస్తుతం ఎక్కువగా క్రిమి సంహారకం గా వాడుతున్నారు. రైతులు తమ పంటలపై చీడ పీడల నివారణకు వేప నూనె ఆధారిత మందులను వాడు తున్నారు. దీనిని ప్రభుత్వం కూడ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. దీనివలన పర్యావరణానికి ముప్పు ఉండదు. భూమి, జల వనరులు కలుషితం కావు. ఇటు వంటి మందులు వాడిన ఆహార పంటల వలన ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు<ref> {{citeweb|url=http://www.indiamart.com/dkcorporation/neem-oil.html|title=Neem Oil|publisher=www.indiamart.com/|date=accessdate=6-2-2014}}</ref> .
* నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలాలకు,వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు