అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 198:
నీతియె కీర్తికరంబిల
పూతమతీ! నీతి విడువబోకధికారీ!
 
39 నీతిగలవానికెందును
బాతకములు జేరరావు బ్రబకంబౌ వి
ఖ్యాతి సమకూరు సుజన
వ్రాతంబులుమెత్తురిదియె వరమధికారీ !
 
40 అధికారి నీతి దప్పిన
బ్రుధివికి సేమంబులేదు;పేదలకెలమిన్
వ్యధగల్గు, శాసనంబులు
వ్రుధయౌ, రాజ్యంబె చెడును వినిమధికారీ !
 
41 నీతిని దప్పిన వానిన్
జూతురహస్యమున సలుషసూచిత ద్రుష్తిన్
పాతకియనియందురు సూ
నాతియు బరిహాసమునను నగు నధికారీ !
 
42 అధికారికి ముఖ్యముగా
బ్రుధివీజనసేవనంబు.బీదకయెడలన్
క్రుధలేకయుంట,నీతి సు
పధమున నడచుటయు నుండవలె నధికారీ !
 
 
 
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు