1,28,961
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) చి (వర్గం:హిందూ గురువులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
| caption = శారదా దేవి
| birth_name = శారదా దేవి
| birth_date = [[డిసెంబరు
| birth_place = పశ్చిమబెంగాల్ , జయరాం బాటి
| native_place =
శారదాదేవి ([[డిసెంబరు
శారదాదేవి జయరాంబాటిలో జన్మించారు. ఐదేళ్ళ బాల్యప్రాయంలో ఆవిడ వివాహం రామకృష్ణులతో జరిగింది. కాని కిశోరప్రాయం వరకూ రామకృష్ణులుండే దక్షిణేశ్వర్ కు వెళ్ళలేదు. రామకృష్ణ శిష్యులు పేర్కొన్న ప్రకారం, ఈ దంపతులిరువురూ జీవించినంతకాలం సన్యాసులవలే కఠోరబ్రహ్మచర్యం అవలంబించారు. రామకృష్ణుల మరణం తర్వాత ఈమె కొన్నాళ్ళు ఉత్తరభారతంలో తీర్థయాత్రలు చేసి, కొన్నాళ్ళు జయరాంబాటిలో, కొన్నాళ్ళు కలకత్తాలోని ఉద్బోధన్ కార్యాలయంలో ఉంటుండేవారు. రామకృష్ణులశిష్యులందరూ ఆమెను కన్నతల్లిలా చూసుకొన్నారు. వారి గురువు మరణం తర్వాత ఎలాంటి అధ్యాత్మిక సలహాలకైనా, సందేహనివృత్తికైనా శారదాదేవి దగ్గరకే వచ్చేవారు. రామకృష్ణ సాంప్రదాయం ఆచరించేవారు ఈవిడను ఆదిశక్తి అవతారంగా భావిస్తారు.
* మీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల్లో తప్పులు వెతకడం మానండి. మీలోనే తప్పులెంచి సరిదిద్దుకోండి. ఎవ్వరూ పరాయివారు కాదు. ప్రపంచమంతా మనదే
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* http://books.google.co.in/books?id=6IhLSGtuW_EC&pg=PA94&hl=en#v=onepage&q&f=false
==ఇవికూడా చూడండి==
*http://www.sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=17293&categoryid=11&subcatid=22
|