1 - నేనొక్కడినే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
* [[పోసాని కృష్ణమురళి]] as Gulab Singh (Taxi driver)
== చిత్ర కథ ==
చిత్ర కథ విషయానికి వస్తే,గౌతం ఒక రాక్స్టార్. గౌతంకి మెదడుకి సంభంధిచిన (ఇంటిగ్రేషన్ డిజార్దర్) (మెదడు గుర్తు పెట్టుకునే సామర్ధ్యం తక్కువగా) జబ్బు ఉంటుంది. గౌతంకి అతని తల్లిదండ్రులు ఎలా ఉంటారో గుర్తు ఉండదు, గాని వాళ్ళని ముగ్గురు వ్యక్తులు కలసి చంపుతారు. వాళ్ళని చంపాలనే పగతో గుర్తు పెట్టుకుంటాడు. వాళ్ళని చంపానని అనుకుని పోలీసులకు లొంగిపోతాడు. కాని పోలీసులు అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు. తనకు తానే వాళ్ళ అమ్మ నాన్నలని చంపిన వాడిని చంపానని చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. చివరకు గౌతం వాళ్ళ అమ్మనాన్నలు ఎలా వుంటారో తెలుసుకున్నడా లేదా అన్నది కథ. ఈ సినిమాలోసినిమా కథ వైవిధ్యంగా, ఉంది. అంతే కాక అత్య్ధికఅత్యధిక భారీ మొత్తంలో ఈ సినిమాని నిర్మించారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపు ఎప్పుడు ఎం జరుగుతుందా అనిపించేలా సుకుమార్ ఈ సినిమాని రూపొందించారు.
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/1_-_నేనొక్కడినే" నుండి వెలికితీశారు