హార్మోన్ సమస్యలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
===[[హోమియోపతి]]===
ప్రస్తుత పరిస్థితులలో మానవుడి జీవన విధానం, అధిక ఒత్తిడికి గురికావడం వలన ఎక్కువ శాతం థైరాయిడ్ బారిన పడటం గమనించాము. థైరాయిడ్ సమస్యలకు జీవితకాలం మందులు వాడే అవసరం లేకుండా, ఈ సమస్య రావడానికి గల మూలకారణాన్ని గుర్తించి వ్యక్తిత్వానికి అనుగుణంగా సరి అయిన హోమియో వైద్యం చేయడం ద్వారా థైరాయిడ్, హార్మోన్ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
 
హార్మోన్ సమస్యలు ఒక దానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. వీటికి హోమియో కేర్ వైద్యంతో ఎలాంటి హార్మోన్‌లు బయటినుండి ఇవ్వకుండా హార్మోన్ అసమతుల్యతలను సరిచేయడం వలన ఎలాంటి దుష్ర్పభావాలు లేకుండా ఋతుచక్ర సమస్యలు, పీసీఓడీ సమస్యలు, సంతానలేమి, శుక్రకణ సమస్యలను సంపూర్ణంగా నయం చేయవచ్చును.
"https://te.wikipedia.org/wiki/హార్మోన్_సమస్యలు" నుండి వెలికితీశారు