అధికారి హితోపదేశము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 219:
పధమున నడచుటయు నుండవలె నధికారీ !
 
43 పూతమగు నీటి గల్గుట
భూతదయాళుత్వమునను బోల్పోందుటయున్
పాతక బుధ్ధిని వీడుట
ఖ్యాతి సమార్జించుటయును ఘనమధికారీ !
 
44 మధురముగ మాటలాడుట
 
బుధహితముగ నడచుకొనుట ,భూ ప్రజకెల్లన్
 
వ్యధబాపి వృద్దిగూర్చుట
 
లధికారికి లక్షణంబులగు నధికారీ !
 
45 శాంతియే విభూషణంబ
 
త్యంతంబు శుభ ప్రదంబు ,నార్యహితమబున్
 
సంతోషకరము నీకు ని
 
తాంతంబుగనుండవలయు దగ నధికారీ !
 
 
"https://te.wikipedia.org/wiki/అధికారి_హితోపదేశము" నుండి వెలికితీశారు