జెట్టి ఈశ్వరీబాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
===అసెంబ్లీ ఎన్నికల్లో విజయం===
[[1967]]లో జరిగిన [[అసెంబ్లీ]] ఎన్నికలలో ఈశ్వరీబాయి [[నిజామాబాద్]] జిల్లా [[ఎల్లారెడ్డి]] నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. ఆనాటి రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకులలో [[తరిమెల నాగిరెడ్డి]], [[వావిలాల గోపాలకృష్ణయ్య]], [[జి. శివయ్య]] గార్ల వరుసలో ఈశ్వరీబాయి కూర్చునేవారు. పది సంవత్సరాలపాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకులలో ముఖ్యమైన పాత్ర వహించారు.
===మహిళా సంక్షేమం===
ఈశ్వరీబాయి కొంతకాలం మహిళా, శిశు సంక్షేమ బోర్డుకు అధ్యక్షురాలిగా ఉన్నారు. మహిళాభ్యుదయానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వాటిని అమలు జరిపారు.
 
 
1952 నుండి 1990 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాసేవా రంగంలో పనిచేస్తూ దళిత ప్రజలు, వెనుకపడిన, బలహీన, బడుగువర్గాల అభ్యున్నతికి ఈశ్వరీబాయి కృషి చేశారు.
 
===కుమార్తె===
ఈశ్వరీబాయి ఏకైక పుత్రికే [[జె. గీతారెడ్డి]]. ఆమెను వైద్య విద్యలో పట్టభద్రురాలను చేసి, విదేశాలలో ఉన్నత చదువులు చదివించి డాక్టర్ని చేశారు. తన వలెనే తన కూతురు కూడా సమాజసేవలో పాల్గొనాలని ఆమె అభిలషించారు. ప్రస్తుతం గీతారెడ్డి రాష్ట ప్రభుత్వంలో మంత్రిణిగా ఉన్నారు.
 
==మరణం===
ఈశ్వరీబాయి 1991 ఫిబ్రవరి 24వ తేదీన మరణించారు.
 
[[వర్గం:విజయవాడలోని వికీపీడియనులు]]
"https://te.wikipedia.org/wiki/జెట్టి_ఈశ్వరీబాయి" నుండి వెలికితీశారు