ఉన్నమాట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
విజయవంతంగా కొనసాగిన ఉన్నమాటలో ఎంపిక చేసిన వ్యాసాలను ఆగస్ట్ 2008లో అప్పాజోస్యుల విస్సాభొట్ల ఫౌండేషన్(ప్రస్తుతం అప్పాజోస్యుల విస్సాభొట్ల కాందాళం ఫౌండేషన్) వారు తొలి ముద్రణ చేశారు. దుర్గా పబ్లికేషన్స్ సంస్థ ద్వారా మే 2010లో ద్వితీయ ముద్రణ చేశారు.
== రచయిత గురించి ==
ఎం.వి.ఆర్.శాస్త్రి ప్రముఖ సంపాదకుడు, చరిత్ర రచయిత, కాలమిస్టు. ఆయన 1952 ఏప్రిల్ 22న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జన్మించారు.
 
[[వర్గం:పత్రికల్లో కాలమ్స్]]
"https://te.wikipedia.org/wiki/ఉన్నమాట" నుండి వెలికితీశారు