వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 416:
 
:*కళాశాలలో జరిగే వికీ ఏకాడమి లకు విద్యార్డులకు విజ్ఞానము మరియు సాంకేతికం మీద కొన్ని మొలకలు,లేదా సాధారణ పాఠ్య అంశాలమీద తమ వ్యాసంగాన్ని ప్రారంబించడాని ప్రోత్సహిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం వికీ సోర్సు లకు స్వేచ్చా హాక్కుల మీద కొత్తవారికి అంత అవగాహన ఉండక పోవచ్చు వాటికి నకల హక్కులు చాలా ప్రధానం కదా ! ,విక్షనరీ లో ప్రస్తుతం వాడుక పదాలకు అర్ధాలు వున్నాయి కొత్తగా పుట్టిన పదాలకు తత్సమాన తెలుగు అర్ధాలు ఇవ్వటం కొంచెం కస్టమని నా భావన. --కశ్యప్ 05:28, 4 ఫిబ్రవరి 2014 (UTC)
::*వికీసోర్స్ లో కొత్త గ్రంథాలు చేర్చేకన్నా తెలుగు టైపింగు నేర్చుకోవడానికి ఉన్న గ్రంథాలపేజీలను టైపు చేయడం సులభం కాబట్టి కొత్త వాడుకరులు వికీసోర్స్ వాడడంలో పేజీలు టైపు చేయడం మరియు తెలుగు వికీలో వున్న వ్యాసాలను విస్తరించడం మంచిది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:00, 10 ఫిబ్రవరి 2014 (UTC)
 
==Hmtv లో విజయవాడలో వికీపీడియా ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు