ఉన్నమాట: కూర్పుల మధ్య తేడాలు

602 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
# '''స్టార్స్xసైన్స్''': జ్యోతిష్యం శాస్త్రం కాదని, విశ్వవిద్యాయాల్లో బోధించడం తగదని పలువురు వివాదాన్ని రేకెత్తించిన నేపథ్యంలో జ్యోతిష్యం శాస్త్రసమ్మతమని నిరూపించే క్రమంలో వ్రాసిన వ్యాసాలు.
# '''గోవుల గోడు''': గోవధ నిషేధాన్ని సమర్థిస్తూ రాసిన ఈ వ్యాసాల్లో 19వ శతాబ్దం చివరిరోజుల్లో హిందూ-ముస్లిము ఐక్యమై గోవధను వ్యతిరేకించి, దాన్ని బ్రిటీష్ పాలనపై వ్యతిరేకతగా మలిచిన ఉద్యమ చరిత్రను గురించి, సమకాలీన సమాజంలో దాని సంభావ్యతను గురించి రాసిన వ్యాసాలు.
# '''తెలుగు తెగులు''': అధికార భాషగా తెలుగు పూర్తిగా అమలు కావట్లేదని వాపోతూ, విద్యాబోధనలో, పత్రికల్లో, సినీరంగంలో, రచనారంగంలో తెలుగు దుస్థితినీ, ఆటా, తానా వంటి ప్రవాసాంధ్రుల సంస్థలను గురించి ఈ వ్యాసాల్లో సవివరంగా ప్రస్తావించారు.
 
== మూలాలు ==
39,173

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1019016" నుండి వెలికితీశారు