ఉన్నమాట: కూర్పుల మధ్య తేడాలు

298 బైట్లు చేర్చారు ,  8 సంవత్సరాల క్రితం
సమాచారం చేర్పు
(సమాచారం చేర్పు)
# '''గోవుల గోడు''': గోవధ నిషేధాన్ని సమర్థిస్తూ రాసిన ఈ వ్యాసాల్లో 19వ శతాబ్దం చివరిరోజుల్లో హిందూ-ముస్లిము ఐక్యమై గోవధను వ్యతిరేకించి, దాన్ని బ్రిటీష్ పాలనపై వ్యతిరేకతగా మలిచిన ఉద్యమ చరిత్రను గురించి, సమకాలీన సమాజంలో దాని సంభావ్యతను గురించి రాసిన వ్యాసాలు.
# '''తెలుగు తెగులు''': అధికార భాషగా తెలుగు పూర్తిగా అమలు కావట్లేదని వాపోతూ, విద్యాబోధనలో, పత్రికల్లో, సినీరంగంలో, రచనారంగంలో తెలుగు దుస్థితినీ, ఆటా, తానా వంటి ప్రవాసాంధ్రుల సంస్థలను గురించి ఈ వ్యాసాల్లో సవివరంగా ప్రస్తావించారు.
# '''మీడియా''': ఈ విభాగంలోని వ్యాసాల్లో పత్రికా ప్రమాణాలలో దిగజారుడుతనం, ప్రభుత్వం పత్రికలపై విధిస్తున్న ఆంక్షలు.
 
== మూలాలు ==
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1019018" నుండి వెలికితీశారు