వికీపీడియా:సంతకం: కూర్పుల మధ్య తేడాలు
→Transclusion of templates: అనువాదం
(→బయటి లింకులు: అనువాదం) |
(→Transclusion of templates: అనువాదం) |
||
ఏదైనా వెబ్ సైటుకు అదేపనిగా లింకులు ఇవ్వడాన్ని వికీపీడియా అంగీకరించదు. మీరు సంతకం పెట్టే ప్రతి చోట నుండి బయటి సైట్లకు లింకు ఇవ్వడాన్ని లింకు స్పాముగాను లేదా సెర్చి ఇంజన్లలో మీ వెబ్ సైటు ర్యాంకును మెరుగుపరచే పనిగాను వికీపీడియా భావిస్తుంది. అదెలాగూ పనిచెయ్యదనుకోండి. అయినా అలామ్టి పనులు చెయ్యకపోవడం మంచిది. మీరేదైనా మంచి వెబ్ సైటు గురించి చెప్పదలిస్తే ఆ సంగతిని మీ సభ్యుని పేజీలో పెట్టండి.
=== టెంప్లేట్ల ట్రాన్స్ క్లూజను ===
టెంప్లేటు ట్రాన్ స్క్లూజను వంటి వాటిని సంతకాల్లో వాడరాదు. ఇవి సర్వర్ల మీద భారం వేస్తాయి. సంతకాన్ని మార్చిన ప్రతీసారీ, ఆ సంతకం ఉన్న ప్రతిపేజీని తిరిగి కాషె చెయ్యాల్సి ఉంటుంది.
ఈ సంతకం మూసలు దుశ్చర్యకు శాశ్వత లక్ష్యాలు. సభ్యుడు వికీని వదలి వెళ్ళిపోయినా సరే ఇవి జరుగుతూనే ఉంటాయి. మామూలు టెక్స్టు సంతకాలు పెద్దగా సర్వరు వనరులను వాడకుండా, ఎటువంటి ఇబ్బందులను కలిగించకుండా ఉంటాయి.
=== వర్గాలు ===
|