అ ఆ ఇ ఈ: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె పుస్తకం
| name = అ ఆ ఇ ఈ
| title_orig =
| translator =
| editor =
| image =
| image_caption =
| author = [[మల్లాది వెంకట కృష్ణమూర్తి]]
| illustrator =
| cover_artist =
| country = [[భారతదేశం]]
| language = [[తెలుగు భాష|తెలుగు]]
| series =
| subject =
| genre =
| publisher = లిపి పబ్లికేషన్స్
| release_date = 2010
| english_release_date =
| media_type =
|dedication =
| pages =
| isbn =
| preceded_by =
| followed_by =
|dedication =
|number_of_reprints =
}}
'''అ ఆ ఇ ఈ''' అనేది [[మల్లాది వెంకట కృష్ణమూర్తి]] వ్రాసిన ఒక [[తెలుగు]] నవల. మనిషి సాధారణంగా డబ్బుకి కట్టుబడి పొతాడు తప్ప ధర్మానికి కట్టుబడడు. ఎప్పుడైతే డబ్బుకి కట్టుబడతాడో అప్పుడు ఆ మనిషి అధర్మానికి కూడా కట్టుబడతాడు, అధర్మం మనిషిని కష్టాల్లోకి నెట్టి కాని వదలదు. అందుకే అంటారు ఉమ్మెత్త మనిషిని పిచ్చివాడిని చేస్తుంది, చెట్టుకి కాయకపొయినా బంగారం కూడా అదే చేస్తుంది అని. [[మల్లాది వెంకట కృష్ణమూర్తి]] ఈ పుస్తకంలో మనషి జీవితంలో ముఖ్యమైనది ఏంటి, మనిషి జీవితంలో ధర్మంగా యెలా బ్రతకాలి అని కవి మనకు కథల రూపంలో మనకు చెప్పారు. [[అహం నుంచి ఆత్మ దాకా ఇహం నుంచి ఈశ్వరుని దాకా]] ఇది [[అ ఆ ఇ ఈ]] పుస్తకం యెక్క పూర్తి పేరు.
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/అ_ఆ_ఇ_ఈ" నుండి వెలికితీశారు