నవరస తరంగిణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==అంకితం==
ఈ గ్రంథాన్ని విజయనగరాన్ని పరిపాలించిన [[పూసపాటి అలక నారాయణ గజపతి రాజు]] గారికి అంకితమిచ్చారు. మహారాజుగారికి కాళిదాసు మరియు షేక్స్పియర్ కవుల పద్యాలంటే ప్రేమ కాబట్టి తానీ బృహత్కార్యాన్ని చేపట్టినట్లు తెలియజేశారు. ఆ సందర్భంలో చెప్పిన పద్యాలు :
<poem>
గీ|| శ్రీ విజయరామగజపతి జ్యేష్ఠపుత్ర |
వీరలలితా కుమారీ కుమారశూర |
ధీరసుకుమార విద్యావతీ కళత్ర |
రాజకులముఖ్య యలక నారాయణాఖ్య ||
 
గీ|| కాళిదాస షేక్స్పియరుల కవిలపయి |
బ్రేమపడెదవుగాన నర్పించినాడ |
ఈకృతిన్ద్యతోడ నంగీకరించు |
మలక నారాయణగజేంద్ర యదిపచంద్ర ||
</poem>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నవరస_తరంగిణి" నుండి వెలికితీశారు