"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

‘ఆకాశవాణి హైదరాబాద్’ లో తెలుగు వికీపీడియా (2014 ఫిబ్రవరి 13)
(‘ఆకాశవాణి హైదరాబాద్’ లో తెలుగు వికీపీడియా (2014 ఫిబ్రవరి 13))
Hntv లో “విజయవాడలో వికీపీడియా’’ ఫిబ్రవరి 8వతేదీ శనివారం సాయంత్రం 4-30 గంటల నుంచి 5-00 గంటల వరకు ప్రసారమవుతుంది.
___________[[వాడుకరి:Malladi kameswara rao|Malladi kameswara rao]] ([[వాడుకరి చర్చ:Malladi kameswara rao|చర్చ]]) 17:43, 7 ఫిబ్రవరి 2014 (UTC)
 
== ‘ఆకాశవాణి హైదరాబాద్’ లో తెలుగు వికీపీడియా ==
‘ఆకాశవాణి హైదరాబాద్’ మెయిన్ స్టేషన్ లో తెలుగు వికీపీడియా చర్చా వేదిక కార్యక్రమం –
2014 ఫిబ్రవరి 13 వ తేదీ ఉదయం 7-20 గంటల నుంచి 7-45 గంటల వరకు ప్రసారం అవుతుంది. అలాగే - ‘ఆకాశవాణి హైదరాబాద్’ FM – ‘రెయిన్ బో’ లో అదే రోజు అంటే (2014 ఫిబ్రవరి 13 వ తేదీ) ఉదయం 8-00 గంటల నుంచి 8-25 గంటల వరకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో నాతో బాటు విష్ణు, రాజశేఖర్, రహమానుద్దీన్ గార్లు పాల్గొన్నారు.
_____________[[వాడుకరి:Malladi kameswara rao|Malladi kameswara rao]] ([[వాడుకరి చర్చ:Malladi kameswara rao|చర్చ]]) 11:56, 10 ఫిబ్రవరి 2014 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1019202" నుండి వెలికితీశారు